నగరి: కార్యకర్తలే అధినేతలు అని నిరూపించారు: ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అసలైన అధినేతలు అనే చంద్రబాబు పిలుపును నగరి నియోజకవర్గం కార్యకర్తలు నిజం చేశారని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. శుక్రవారం నగరిలో మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక 'హైబ్రిడ్ మహానాడు-2026'ను విజయవంతంగా పూర్తి చేసిన మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, సీనియర్ నాయకులకు, రాత్రింబవళ్లు కష్టపడిన కార్యకర్తలకు, అభిమానులకు ఆయన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్