నగరి: శ్రీ మహాలక్ష్మీ దేవస్థానంలో ఆడి నెల ప్రత్యేక పూజలు

నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ఆడి నెల సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం పాలు, పళ్లుతో అభిషేకం జరిపి, సాయంత్రం మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్ళు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అర్చకులు కర్పూర నీరాజనం చేసి కుంకుమ తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్