నగరి: స్మార్ట్ బజార్‌లో దొంగతనం

శుక్రవారం రాత్రి నగరిలోని స్మార్ట్ బజార్‌లోకి దొంగలు చొరబడ్డారు. వారు ఫస్ట్ ఫ్లోర్ గ్లాస్ ఫ్రేంతో పాటు సీసీటీవీని ధ్వంసం చేసి, విలువైన వస్తువులను అపహరించుకు వెళ్లారు. ఉదయాన్నే బజార్ సిబ్బంది ఈ దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్