నగరి: ప్రతి పేద కుటుంబానికి ఇది భరోసా

ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత కలుగుతోందని ఎమ్మెల్యే భాను పేర్కొన్నారు. శుక్రవారం విజయపురం దళితవాడలో ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రూ. 4000 నుండి రూ. 15000 వరకు పెన్షన్లు అందిస్తూ, నెల 1వ తేదీని పెన్షన్ల పండుగగా మారుస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్