నగరి: ఆ మూడు మండలాలను తిరుపతి జిల్లాలోనే కలపాలి

నగరి నియోజకవర్గాన్ని రెండుగా విభజించి, మూడు మండలాలను చిత్తూరు జిల్లాలో, రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. అయితే, నియోజకవర్గ ప్రజలకు వైద్య, విద్య, ఆరోగ్యం, రవాణా సౌకర్యాల కోసం తిరుపతి జిల్లాలో కలపాలని సీపీఐ కార్యదర్శి కోదండయ్య మంగళవారం నగరిలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్