నగరి: చెరువులో దొరికిన మొండెం..

నగరికి చెందిన గుణశీలన్ దారుణ హత్యకు గురైన ఘటనలో, తమిళనాడు పోలీసులు M.కొత్తూరు చెరువులో ఆయన శరీర భాగాల కోసం గాలింపు చేపట్టారు. చేపలు తినేయడంతో కుళ్లిపోయిన స్థితిలో మొండెం లభించినట్లు సమాచారం. పోలీసులు చెరువును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్