నగిరి: అభివృద్ధి సంక్షేమం సీఎం చంద్రబాబుతోనే సాధ్యం

అభివృద్ధి సంక్షేమం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం నగిరి రూరల్ పరిధిలోని ముడిపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతికి సంబంధించిన వివరాలతో కూడినటువంటి కరపత్రాలను ప్రజలకు అందజేశారు.

సంబంధిత పోస్ట్