ఆరూరు పంచాయతీలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం

చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం, నిండ్ర మండలం, ఆరూరు పంచాయతీ లో సోమవారం సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి-సంక్షేమం ను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్