నగిరి: రూ 56 లక్షల విలువైన పరికరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గంలోని మండలాలలో అర్హులైన 432 మంది దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో మంజూరైన రూ 56 లక్షల విలువైన పలు రకాల పరికరాలను మంగళవారం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్