నగిరి: కొల్లాపూరమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం, పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 20 వ వార్డు కళ్యాణపురంలో కొల్లాపూరమ్మ జాతరను ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. ఆయనకు స్థానిక నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్