నగిరి: మాతమ్మ తిరునాళ్లలో పాల్గొన్న ఎమ్మెల్యే

చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం, వడమాల పేట మండలంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో మాతమ్మ తిరునాళ్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే భాను ప్రకాష్ హాజరయ్యారు. ఆయనకు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం అనంతరం అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేకి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్