నగిరి నియోజకవర్గానికి చెందిన ఎనిమిది మందికి సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను శనివారం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రామచంద్రాపురంలోని తన నివాసంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోష్నాకు రూ 34 వేలు, కోదండయ్యకు రూ 1,85,813, హరిప్రియకు రూ 50,393, సుబ్రమణ్యానికి రూ 30,227, కుమారి శేఖర్కు రూ 20 వేలు, కె.వి.సోమునకు రూ 2,22,600, మాయానికి రూ 27,493, పద్మకు రూ 6,500 చెక్కులు పంపిణీ చేశామన్నారు.