నగిరి: రైతాంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం, పుత్తూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే భాను ప్రకాష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ డైరెక్టర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్