పుత్తూరు: ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు

పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ముద్దుకృష్ణపురానికి చెందిన చింటూ, మధు, ముని అనే ముగ్గురు మంగళవారం మధ్యాహ్నం దుర్గం చెరువుకు ఈత కొట్టడానికి వెళ్లారు. వీరిలో 17 ఏళ్ల మునికి ఈత రాకపోవడంతో చెరువులోకి దిగిన కొద్దిసేపటికే గల్లంతయ్యాడు. రాత్రి అయినా ముని ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్