పుత్తూరు: ఇందిరమ్మ కీర్తి భారతీయులకు స్ఫూర్తి

చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్, స్వర్గీయ ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా పుత్తూరు పట్టణంలో ఆమెకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ కీర్తి భారతీయులకు స్ఫూర్తి అని, రాజ్యాంగ ఫలాలను అందించిన ఏకైక ప్రధాని ఆమె అని, ప్రపంచమే మెచ్చుకున్న మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్