పుత్తూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

పుత్తూరు పరిధిలోని రైల్వేస్టేషన్లో గురువారం ప్లాట్ ఫామ్ నంబర్ 3 వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. చర్లపల్లి నుంచి త్రివేండ్రం వెళుతున్న రైలు ఢీకొని ఈ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు, రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 ఏళ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్