కైలాసపురం వద్ద రోడ్డు ప్రమాదం

రుపతి చెన్నై హైవే కైలాసపురం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు ద్విచక్ర వాహనంలో కాళహస్తి నుంచి తిరుత్తని వైపు వెళుతున్న దంపతులు ఓ టాంకర్ను ఓవర్ టేక్ చేస్తుండగా ఆ టాంకర్ ను రాసుకోవడం వల్ల ఆమె కాలు  నుజ్జు నుజ్జు అయింది. స్థానికులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి బాధితురాలని నగరి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్