శ్రీరామ నవమి: నిండ్రలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం

నగరిలోని నిండ్ర మండల కేంద్రంలో ఉన్న ప్రసన్న వినాయక స్వామి ఆలయంలో సీతారాముల సన్నిధిలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదాలను అందించారు.

సంబంధిత పోస్ట్