ఆ ఎమ్మెల్యే పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: రోజా

హిందువుల మనోభావాలు కాపాడటమే తన లక్షమని చూపిన మీ మాటలు ఏమయ్యాయని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మాజీ మంత్రి రోజా x వేదికగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవత్ గీత వల్ల ప్రజల బ్రతుకులను మార్చలేదని మాట్లాడుతుంటే అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్