పలమనేరులో పూల వ్యాపారులకు దుకాణాల కేటాయింపు

2026 ఏప్రిల్ 7, మంగళవారం నాడు, చిత్తూరు జిల్లా పలమనేరులో స్థానిక రైతు బజారులో పూలమండి వ్యాపారస్తులకు దుకాణాల ఏర్పాటుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో స్థలాలను కేటాయిస్తూ మంజూరు చేసిన పత్రాలను పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి వ్యాపారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్నతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్