పలమనేరు: బంగారు దుకాణంలో చోరీ ప్రయత్నం.. ఇద్దరు మహిళలపై కేసు నమోదు

పలమనేరులో స్థానిక బాలాజి స్వర్ణ మహల్ దుకాణంలో మోసపూరిత ప్రయత్నం జరిగిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు బంగారం కొనడానికి వచ్చి 8 గ్రాముల నగ తీసుకుని 2 గ్రాముల నగను దాచారు. సిబ్బంది తక్షణమే వారిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్