బైరెడ్డిపల్లి గ్రామ పెద్దలు ఆదివారం గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాభావం ఎదురైనప్పుడు ఇలాంటివి చేయడం ఆనవాయితీ అని వారు తెలిపారు. వర్షాలు పడాలన్న ఆశతో వరుణదేవునికి ప్రార్థనలు చేశామని చెప్పారు.