12/6/26 శుక్రవారం పలమనేరు మార్కెట్ కమిటీ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్, కూటమి ప్రభుత్వంపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంబిటి రోడ్డు గుండా నిరసన నినాదాలు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్కిల్ చేరుకుని, ఆయనకు పూలమాలవేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, చెంగారెడ్డి, మురళి, బాలాజీ నాయుడు, సోమచంద్ర రెడ్డి, ఫయాజ్, ముజ్జు, శ్యాము తదితరులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.