బైరెడ్డిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శనివారం తెలిపారు. ఈ శిబిరంలో కంటి జబ్బులు ఉన్నవారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, ఎంపికైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు వారు చెప్పారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్