గంగవరం; అమ్మాయి కోసం వెళ్లాడు.. కట్ చేస్తే శవమయ్యాడు

గంగవరం మండలం దండపల్లి కురప్పల్లిలో ఓ యువకుడు అమ్మాయి కోసం వెళ్లి మృత్యువాత పడ్డాడు. బంగారుపాళ్యం మండలం, కురప్పల్లికి చెందిన జయదీప్ను ఈ నెల 3న స్నేహితులు అమ్మాయి పిలుస్తోందని బైక్పై తీసుకెళ్లారు. రాత్రి కుటుంబీకులకు యాక్సిడెంట్ అయిందని, ఆసుపత్రిలో ఉన్నాడని సమాచారం అందించారు. చికిత్స పొందుతూ జయదీప్ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్