గంగవరం: వ్యక్తి కిడ్నాప్ ఆపై నగలు స్వాహా

పలమనేరు నియోజకవర్గం, గంగవరానికి చెందిన వ్యాపారవేత్త రవిని బెంగళూరులో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గత ఆదివారం జాతరకు వచ్చిన రవి, పెంగరగుంట వద్ద స్నేహితులతో కలిసి డిన్నర్ చేసి బయలుదేరుతుండగా, కారులో అపహరించారు. రెండు రోజులు మదనపల్లె, అనంతపురం ప్రాంతాల్లో తిప్పి, రూ. 25 లక్షల నగదు, కోటి రూపాయల విలువైన నగలు దోచుకుని వదిలిపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్