పలమనేరులో అక్రమ సిలిండర్ల గోడౌన్ సీజ్

చిత్తూరు జిల్లా పలమనేరులోని పట్ర మునస్వామి వీధిలో కృష్ణమూర్తి గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఖాళీ సిలిండర్లను గురువారం అధికారులు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో సిలిండర్లు బయటపడ్డాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్