పలమనేరులో ఎండల తీవ్రత: ప్రజల కోసం వ్యాపారుల పరదాల ఏర్పాటు

చిత్తూరు జిల్లా పలమనేరులో 7/4/26 మంగళవారం, ఎండల తీవ్రతను తట్టుకోలేక మారెమ్మ గుడి వీధి వ్యాపారస్తులు కలిసి ప్రజల కోసం స్వచ్ఛందంగా పరదాలు ఏర్పాటు చేశారు. తమ వంతుగా కొంత మొత్తాన్ని సహాయం చేసి, వీధిలో తిరిగే ప్రజలు ఎండ నుండి రక్షణ పొందేందుకు ఈ ఏర్పాటు చేపట్టారు. ఈ చర్యతో ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్