మోహన్ బాబు, విష్ణు ను అరెస్ట్ చేయాలి.. ఏఐబిఎస్పి

విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై ఫీజుల పేరుతో దోపిడీ జరుగుతోందని ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేసి దాడి చేసిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు వర్ధన్ లను వెంటనే అరెస్ట్ చేయాలని ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డివి మునిరత్నం, జిల్లా నాయకులు మణి  బుధవారం డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యం అవినీతి, అక్రమాలపై స్టూడెంట్ యూనియన్ నాయకులు నిరసన తెలిపినా మార్పు రాకపోవడంతో, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి మంచు మోహన్ బాబు, విష్ణు గూండాల ద్వారా కిడ్నాప్ చేయించి దాడి చేయించడం దుర్మార్గమని నాయకులు అన్నారు.

సంబంధిత పోస్ట్