8/4/26 బుధవారం పలమనేరులో, గంగమ్మ గుడి చైర్మన్ డాక్టర్ మురుగన్, కుమారుడిని కోల్పోయిన ఒక కుటుంబానికి అండగా నిలిచి, నిత్యవసర వస్తువులను అందించారు. ఎమ్మెల్యే అమర్నాథరెడ్డితో కలిసి ఇంటి మంజూరుకు ప్రయత్నిస్తామని భరోసా కల్పించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది.