పలమనేరు: ఆయన మృతి పార్టీకి తీరనిలోటు

పలమనేరు నియోజకవర్గం, వి కోట మండలం, నర్ణపల్లి పంచాయతీ, మిట్టూరు గ్రామానికి చెందిన వైకాపా సీనియర్ నాయకుడు బి. మునిరత్నం అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, బాధితుల కుటుంబాన్ని పరామర్శించి, మునిరత్నం మృతి తమ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రహంతుల్లా, టైలర్ శంకర్, ఖాదర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్