పలమనేరు: కనుమ గంగమ్మ జాతరకు ఎమ్మెల్యే కు ఆహ్వానం

పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంట ఊరు దగ్గర వైయస్సార్ నగర్ లో కొలువైన కనుమ గంగమ్మ జాతరకు రావాలని ఆలయ చైర్మన్ డాక్టర్ మురుగన్, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి మర్యాద తాంబూలం తో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరగనున్న ఉత్సవాల కార్యక్రమాలను వివరించారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్