పలమనేరు: మన ఊరికి మన ఎమ్మెల్యే

బుధవారం పలమనేరు నియోజకవర్గంలో జరిగిన 'మన ఊరికి మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. గోనుమాకులపల్లిలో పర్యటించిన ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్