పలమనేరు: బొలెరో వాహనం ఢీ కొని వ్యక్తికి గాయాలు

బైరెడ్డిపల్లె మండలం నాచుకుప్పం గ్రామానికి చెందిన గంగులప్ప (40) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గడ్డిండ్లు క్రాస్ వద్ద బొలెరో వాహనం ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను పలమనేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగులప్పకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్