పలమనేరు: గంగవరం సింగిల్ విండో అధ్యక్షుడిగా ప్రసాద్ నాయుడు

చిత్తూరు జిల్లా గంగవరం సింగిల్ విండో అధ్యక్షుడిగా ప్రసాద్ నాయుడు బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రసాద్ నాయుడుతో పాటు డైరెక్టర్లుగా శివరామి రెడ్డి, హరిబాబుతో కూడిన త్రీ మ్యాన్ కమిటీని నియమించింది. సింగిల్ విండో అభివృద్ధికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్