పలమనేరు: కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం

శుక్రవారం రాత్రి పలమనేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో సీతారామ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు ఆలయాలలో హోమాది క్రతువులను నిర్వహించి, స్వామి దేవరుల కళ్యాణోత్సవాన్ని ఆగమానుశాస్త్రం ప్రకారం అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం పుష్ప పల్లకిలో గ్రామోత్సవాన్ని నిర్వహించగా, భక్తులు కాయ కర్పూరాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చివరిగా శయనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్