పలమనేరు: మీ కుటుంబానికి తప్పనిసరిగా న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే

వీకోట లో దారుణ హత్యకు గురైన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి న్యాయం చేస్తామని గురువారం హామీ ఇచ్చారు. ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి వీకోటలో ఇలా జరగడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూకటివేళ్లతో సహా పెకిలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు.

సంబంధిత పోస్ట్