పలమనేరుకు చెందిన వైసీపీ నాయకుడు ఆకుల గజేంద్ర శనివారం రాత్రి జనసేనలో చేరారు. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. ఏడాది క్రితం వైసీపీకి రాజీనామా చేసిన గజేంద్ర, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జనసేనలో చేరినట్లు తెలిపారు.