పెద్దపంజాణి: బట్టలు ఉతికేందుకు వెళ్లి మహిళ మృతి

బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారి పడి మహిళ మృతి చెందిన సంఘటన పెద్దపంజాణి మండలం గుండ్లపల్లిలో శుక్రవారం జరిగింది. మణి భార్య చిన పాపాయమ్మ చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లారు. చీకటి పడుతున్న ఇంటికి రాకపోవడంతో చెరువు దగ్గరకు వెళ్లారు. నీటి కుంటలో జారి పడి ఉంటుందన్న అనుమానంతో గాలించగా మృతదేహం లభ్యమైంది.

సంబంధిత పోస్ట్