కూటమి ప్రభుత్వం రెండేళ్లు: పలమనేరు నుంచి భారీగా తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు

శుక్రవారం, 12 జూన్ 2026న, కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో 'నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం' పేరిట నిర్వహించిన విజయోత్సవ సభకు పలమనేరు నుంచి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు భారీగా తరలివెళ్లారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లిన నాయకులు, పట్టణంలోని రిలయన్స్ మార్ట్ వద్ద నుంచి విజయోత్సవ సభకు బయలుదేరారు.

సంబంధిత పోస్ట్