వి కోట: రోడ్డు ప్రమాదానికి కారణం అదేనా....

పలమనేరు నియోజకవర్గం, వి. కోట సరిహద్దు ప్రాంతం పంతనహల్లి(కర్ణాటక) వద్ద  బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సర్వీస్ రోడ్ డివైడర్లను తొలగించడమే ప్రమాదానికి కారణమని స్థానికులు గుసగుసలాడుతున్నారు. కర్ణాటకలోని పెట్రోల్ బంకులు, మద్యం షాపుల వద్ద డివైడర్లు పగలగొట్టడంతో మద్యం ప్రియులు ఇష్టానుసారం దూసుకుపోతున్నారని, ఈ కారు కూడా టమాటా లారీని ఢీకొట్టడానికి ఇదే కారణమని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్