వి కోట: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీ చైర్మన్

వి కోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్య చేయబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విలేఖరి ఆకస్మిక మరణానికి చింతిస్తూ వారి కుటుంబాన్ని చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు సోమవారం పరామర్శించారు. ఇందులో భాగంగా విలేఖరికి ఘన నివాళులు అర్పించారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే శిక్షపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్