వీకోట: జల ప్రాంతంలో మునిగి వ్యక్తి మృతి

ఆదివారం కోట మండలం గిడిగి జలపాతంలో శ్రీనివాసులు (45) అనే వ్యక్తి ఈత కొడుతూ లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్