వీకోట: ప్రైవేటు పాఠశాలలకు ఎంఈఓ సూచనలు ఇవే

పలమనేరు నియోజకవర్గం, వి కోటలోని ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12వ తేదీకి ముందే పునఃప్రారంభం కానున్నాయని తల్లిదండ్రులకు సందేశాలు వెళ్లడంతో, జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ ఫిర్యాదు చేరింది. దీనిపై స్పందించిన ఎంఈఓ, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జూన్ 12వ తేదీనే పాఠశాలలు పునఃప్రారంభం కావాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ముందుగా ప్రారంభించరాదని సూచించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్