వీకోట: మధ్యాహ్న భోజనం తనిఖీ

వీకోట మండలంలోని పట్రపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా బోధన, సౌకర్యాలపై విద్యార్థులను ఆరా తీశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యతతో తప్పనిసరిగా విద్యార్థులకు భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్