అన్నమయ్య: 325మందికి డీఆర్డీఏ ద్వారా రుణాల మంజూరు

అన్నమయ్య జిల్లాలో నవోదయం-2పథకం కింద 325మందికి డీఆర్డీఏ ద్వారా రుణాల మంజూరుకు కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపినట్లు గురువారం ఎఈఎస్ జోగేంద్ర తెలిపారు. మదనపల్లె ఎక్సైజ్ పోలీసుస్టేషన్ లో ఆయన మాట్లాడుతూ నాటుసారా నిర్మూలన చర్యల్లో భాగంగా జిల్లాలో 71సారా తయారి గ్రామాలను గుర్తించామన్నారు. ఆందులో 55గ్రామాల్లో నాటుసార తయారి, కట్టడి చేశామన్నారు. డివిజన్లో 309 నాటుసార విక్రయాలపై కేసులు నమోదు చేసి 208మందిని అరెస్టు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్