గాంధీజీ వర్ధంతి: కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించిన ఆరోగ్య కేంద్రం

గాంధీజీ వర్ధంతి సందర్భంగా కుష్ఠు వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పుంగనూరు, సదుం పరిధిలోని చేరుకువారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుష్ఠు వ్యాధి సంక్రమణ, లక్షణాలు, నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బంది, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, స్కూల్ టీచర్లు, పిల్లలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్