కె. వి పల్లి: ఆటో డ్రైవర్ నిజాయితీకి శభాష్

పీలేరు నుంచి కేవీ పల్లి మండలం గర్ని మిట్టకు వెళుతున్న ఆటోలో డ్రైవర్ నూరుల్లా కు రూ. 30 వేలు విలువైన మొబైల్ ఫోన్ గురువారం సాయంత్రం దొరికింది. ప్రయాణికులు సహాయంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ మొబైల్ ను యజమానికి అప్పగించారు. ఏఎస్ఏ వెంకటస్వామి ఆటో డ్రైవర్ నూరుల్లా నిజాయితీని ప్రశంసిస్తూ "శభాష్" అని అభినందించారు.

సంబంధిత పోస్ట్