కలకడ: దుర్యోధని వధతో ముగిసిన మహాభారత యజ్ఞం

దుర్యోధుని వధతో మహాభారత యజ్ఞం బుధవారం ముగిసింది. భారత యుద్ధంలో దుర్యోధనుడు సైన్యాన్ని బంధువులను అన్నదమ్ములను యుద్ధంలో కోల్పోయి నీళ్ల మడుగులో దాకున్న అతనిని గుర్తించి బయటికి రప్పించి శ్రీకృష్ణుడు భీమునితో యుద్ధం చేయించారు. దుర్యోధనుని భీముడు తొడలు విరగగొట్టి శపధాన్ని నెరవేర్చాడు. గధా యుద్ధం చూపురులను ఆకర్షించింది. మహల్ క్రాస్ వద్ద 18 రోజులు పాటు పగలు హరికథలు, రాత్రులు నాటకములతో వేడుకగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్