పీలేరులో ఘనంగా మెగా పి.టీ.యం 2.O కార్యక్రమం

చింతపర్తి ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని ఉపాధ్యాయులు రిజ్వాన బేగం, కమరున్నిసాలు అన్నారు. ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పాఠశాలలో చెట్లను నాటారు.

సంబంధిత పోస్ట్